సీఈసీకి సుప్రీంకోర్టు ఝలక్..

సీఈసీకి సుప్రీంకోర్టుల ఝలక్ ఇచ్చింది. సీఈసీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అభ్యర్థుల పెండింగ్ క్రిమినల్ కేసుల ప్రకటనలపై.. సీఈసీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అభ్యర్థుల కేసుల గురించి ప్రకటించకపోవడాన్ని.. సుప్రీంకోర్టు తప్పుబట్టింది. టీవీలు, పత్రికల్లో ప్రచురించాలని గతంలోనే ఈసీని ఆదేశించింది సుప్రీం. వారం రోజుల్లో సీఈసీ నుంచి వివరణ కోరిన సుప్రీంకోర్టు. ఇంతవరకు ఎందుకు తమ ఆదేశాలను అమలు చేయలేదని సీఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

సీఈసీకి సుప్రీంకోర్టు ఝలక్..

Edited By:

Updated on: Mar 29, 2019 | 1:56 PM

Follow Us