ఓటు హక్కు వినియోగించుకున్న పుదుచ్చేరి సీఎం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 రాష్ట్రాలు.. 95 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభంలోనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

Updated on: Apr 18, 2019 | 9:40 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 రాష్ట్రాలు.. 95 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభంలోనే పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us