వైసీపీలో చేరిన సినీ రచయిత చిన్నికృష్ణ..!

ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ వైసీపీలో చేరారు. ఇవాళ పాలకొల్లులో వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చున్నారు. చిన్నికృష్ణకు జగన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఇకపోతే ఏపీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చిన్నికృష్ణ వ్యాఖ్యానించారు. కాగా చిన్నికృష్ణ ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  

వైసీపీలో చేరిన సినీ రచయిత చిన్నికృష్ణ..!

Edited By:

Updated on: Mar 28, 2019 | 6:57 PM

ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ వైసీపీలో చేరారు. ఇవాళ పాలకొల్లులో వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చున్నారు. చిన్నికృష్ణకు జగన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఇకపోతే ఏపీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చిన్నికృష్ణ వ్యాఖ్యానించారు.

కాగా చిన్నికృష్ణ ఇటీవల మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.