కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన కాంగ్రెస్ నేత కుష్బూ

ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఓ పార్టీ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. కాంగ్రెస్- జేడీఎస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున బుధవారం బెంగళూరులో ప్రచారానికి వెళ్లారు కుష్బూ. అక్కడ ఓ కార్యకర్త ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుష్బూ కార్యకర్త చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొంతమంది ఆమెకు మద్దతునిస్తున్నారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారికి అలాగే గుణపాఠం చెప్పాలని కామెంట్లు పెడుతున్నారు. […]

కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన కాంగ్రెస్ నేత కుష్బూ
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 4:37 PM

ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఓ పార్టీ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. కాంగ్రెస్- జేడీఎస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున బుధవారం బెంగళూరులో ప్రచారానికి వెళ్లారు కుష్బూ. అక్కడ ఓ కార్యకర్త ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుష్బూ కార్యకర్త చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొంతమంది ఆమెకు మద్దతునిస్తున్నారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారికి అలాగే గుణపాఠం చెప్పాలని కామెంట్లు పెడుతున్నారు.

Latest Articles