ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వేసవి దృష్ట్యా ప్రజలంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నటులు సూర్య-జ్యోతిక దంపతులు, కార్తీ, విజయ్, కమల్‌హాసన్, శృతిహాసన్ క్యూలో నిలబడి ఓటు వేశారు. 

Edited By:

Updated on: Apr 18, 2019 | 12:30 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వేసవి దృష్ట్యా ప్రజలంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నటులు సూర్య-జ్యోతిక దంపతులు, కార్తీ, విజయ్, కమల్‌హాసన్, శృతిహాసన్ క్యూలో నిలబడి ఓటు వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us