ఈ ఒక్క టిప్ పాటిస్తే గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి
Prasanna Yadla
30 September 2026
Pic credit - Pinterest
గులాబీ మొక్కకు పూలు రావాలంటే సూర్యకాంతి అవసరం కాబట్టి సూర్యుని కాంతి ఈ మొక్క పై పడేలా చేయాలి
సూర్యకాంతి
ఇంకా చెప్పాలంటే రోజుకు కనీసం 5 గంటల సూర్యకాంతి ఈ మొక్కకు అవసరం ఇదే గులాబీ మొక్క ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది.
ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది.
ఇంకా కుండీలో మట్టిలో నీరు నిల్వ లేకుండా దీనిని చూసుకోవాలి ఇంకా మంచి డ్రైనేజీ ఉండేలా చేయాలి
నీరు నిల్వ లేకుండా
ఇంకా ఈ మట్టి పైపొర పొడిగా అనిపించినప్పుడు మీరు నీరు పోస్తూ ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి
నీరు పోస్తూ ఉండాలి
ఇంకా ఈ కుండీలో ఎండిపోయిన పూలను ఎప్పటికప్పుడు తొలగిస్తే మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి
కొత్త మొగ్గలు వస్తాయి
ఈ గులాబీ మొక్కకు సేంద్రీయ ఎరువు ఇంకా కంపోస్ట్‌ను తగిన మోతాదులో దీనికి వేస్తే చాలా మంచిది
సేంద్రీయ ఎరువు
ఇంకా కొత్త మొగ్గలు వచ్చే సమయంలో ఈ మొక్కకు నైట్రోజన్ ఎరువులు వేస్తూ ఉండాలి.
కొత్త మొగ్గలు
ఇంకా బలహీనమైన, ఎండిపోయిన కొమ్మలను కట్ చేయడం వలన కొత్త కొమ్మల వచ్చి పూలు ఎక్కువగా పూస్తాయి
పూలు ఎక్కువగా పూస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..