మటన్ బోటీ వాసన రాకుండా ఇలా వండండి.. 2 కేజీలతో 10 మందికి కడుపునిండా భోజనం!
బోటీ కూర రుచి చాలామందికి నచ్చుతుంది, కానీ కొన్నిసార్లు దాని ప్రత్యేకమైన వాసన వలన కొందరు తినడానికి ఇష్టపడరు. అయితే, సరైన పద్ధతిలో తయారు చేస్తే, బోటీ నుంచి వాసన రాకుండా రుచికరమైన కర్రీని సిద్ధం చేసుకోవచ్చు. ఈ రెసిపీ 2 కిలోల బోటీతో 10 మందికి పెట్టొచ్చు. అసలు స్మెల్ లేకుండా, రుచిగా బోటీ కూరను ఎలా వండాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
