AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేఏ పాల్ నామినేషన్ ను ఓకే చేసిన అధికారులు

నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారు. ఇది ఇలా ఉంటే తమ నామినేషన్ ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ‘జగన్ కు ఓటేస్తే అవినీతిని సమర్ధించినట్లేనని.. పవన్ కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని’ పాల్ వ్యాఖ్యానించారు. అసలు పవన్ కు […]

కేఏ పాల్ నామినేషన్ ను ఓకే చేసిన అధికారులు
Ravi Kiran
|

Updated on: Mar 26, 2019 | 4:39 PM

Share

నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారు. ఇది ఇలా ఉంటే తమ నామినేషన్ ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని కేఏ పాల్ ఆరోపించారు.

అంతేకాదు ఆయన మాట్లాడుతూ ‘జగన్ కు ఓటేస్తే అవినీతిని సమర్ధించినట్లేనని.. పవన్ కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని’ పాల్ వ్యాఖ్యానించారు. అసలు పవన్ కు ప్రజాసేవ చేసే ఉద్దేశ్యమే లేదని వ్యంగ్యంగా అన్నారు. కాగా తనని గెలిపిస్తే ఏడాదిలో నరసాపురం నియోజకవర్గాన్ని అమెరికాలా అభివృద్ధి చేస్తానని పాల్ హామీ ఇచ్చారు.

కాలిఫ్ల‌వ‌ర్‌ వండేటప్పుడు ఈ త‌ప్పులు అస్సలు చేయ‌కండి.. !
కాలిఫ్ల‌వ‌ర్‌ వండేటప్పుడు ఈ త‌ప్పులు అస్సలు చేయ‌కండి.. !
తరచుగా తుమ్ములు వస్తున్నాయా.? ఇది దేనికి సంకేతమో తెలుసా..?
తరచుగా తుమ్ములు వస్తున్నాయా.? ఇది దేనికి సంకేతమో తెలుసా..?
షేక్ హసీనాకు శిక్ష ఖరారు.. ఆమె కుటుంబసభ్యులకు శిక్ష!
షేక్ హసీనాకు శిక్ష ఖరారు.. ఆమె కుటుంబసభ్యులకు శిక్ష!
జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. లేడీ కమెడియన్..
జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. లేడీ కమెడియన్..
వార్నీ.. ఈ చిన్న బంగాళాదుంపలతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
వార్నీ.. ఈ చిన్న బంగాళాదుంపలతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
మీ బడ్జెట్‌లో మనదేశంలో సందర్శించదగిన అద్భుత ప్రదేశాలు ఇవే
మీ బడ్జెట్‌లో మనదేశంలో సందర్శించదగిన అద్భుత ప్రదేశాలు ఇవే
అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..
అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..
మీ ఫుడ్ డైట్ లో మొల‌క‌ల‌ను చేర్చితే.. ఆ సమస్యలన్నీ మాయం!
మీ ఫుడ్ డైట్ లో మొల‌క‌ల‌ను చేర్చితే.. ఆ సమస్యలన్నీ మాయం!
ధనుష్‏తో పెళ్లంటూ రూమర్స్.. బ్రేకప్ గురించి మృణాల్ కామెంట్స్..
ధనుష్‏తో పెళ్లంటూ రూమర్స్.. బ్రేకప్ గురించి మృణాల్ కామెంట్స్..
టీ20 ప్రపంచకప్ లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అతడే..: పాంటింగ్
టీ20 ప్రపంచకప్ లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అతడే..: పాంటింగ్