ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీ మోహన్

|

Mar 13, 2019 | 3:58 PM

హైదరాబాద్: ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరని టీడీపీ నేత మురళీ మోహన్ అన్నారు. రాజమండ్రిలో టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్లను తెలంగాణ సీఎం కేసీఆర్ భయపెడుతున్నారన్నది వాస్తవం కాదని చెప్పారు. కేసీఆర్ భయపెట్టడం వల్లనే తాను ఎలక్సన్ పోటీ నుంచి తప్పుకున్నానన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే తన ట్రస్టు కార్యకలాపాలు చూసుకోవడానికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కోడలు మాగంటి రూపను […]

ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీ మోహన్
Follow us on

హైదరాబాద్: ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరని టీడీపీ నేత మురళీ మోహన్ అన్నారు. రాజమండ్రిలో టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ సినిమా వాళ్లను తెలంగాణ సీఎం కేసీఆర్ భయపెడుతున్నారన్నది వాస్తవం కాదని చెప్పారు.

కేసీఆర్ భయపెట్టడం వల్లనే తాను ఎలక్సన్ పోటీ నుంచి తప్పుకున్నానన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే తన ట్రస్టు కార్యకలాపాలు చూసుకోవడానికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కోడలు మాగంటి రూపను టీడీపీ తరుపున బరిలోకి దించే విషయమై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.