Telugu News Politics Dmk president mk stalin casts his vote at siet college in teynampet
ఓటు హక్కు వినియోగించుకున్న డీఎంకే నేత స్టాలిన్
డీఎంకే నేత స్టాలిన్ చెన్నైలోని టేనంపేటలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. చెన్నైలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.