ప్రజలను ఈ దుర్మార్గుడి నుంచి కాపాడండి సార్: బండ్ల గణేష్

తాజాగా.. ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, పొలిటికల్‌గాన్ హీట్‌ రాజేసింది నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీల సమస్య. ఒకరిపై మరొకరు పోలీస్‌ కేసులు నమోదు చేసుకున్నారు. నాకు పీవీపీ నుంచి రక్షణ కల్పించాలని, నన్ను కిడ్నాప్ చేసి, హత్య చేస్తానని పీవీపీ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు గణేష్. ఈ వ్యవహారంపై మళ్లీ బండ్లగణేష్.. మరింత ఆజ్యం పోశాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ట్యాగ్ చేస్తూ.. పీవీపీపై సంచలన ట్వీట్లు చేశాడు. ఏపీ సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ.. […]

ప్రజలను ఈ దుర్మార్గుడి నుంచి కాపాడండి సార్: బండ్ల గణేష్
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 7:43 PM

తాజాగా.. ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, పొలిటికల్‌గాన్ హీట్‌ రాజేసింది నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీల సమస్య. ఒకరిపై మరొకరు పోలీస్‌ కేసులు నమోదు చేసుకున్నారు. నాకు పీవీపీ నుంచి రక్షణ కల్పించాలని, నన్ను కిడ్నాప్ చేసి, హత్య చేస్తానని పీవీపీ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు గణేష్. ఈ వ్యవహారంపై మళ్లీ బండ్లగణేష్.. మరింత ఆజ్యం పోశాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ట్యాగ్ చేస్తూ.. పీవీపీపై సంచలన ట్వీట్లు చేశాడు.

ఏపీ సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘పీవీపీ నన్ను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ’.. ట్వీట్ చేశారు. అలాగే.. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారని.. దయచేసి అతన్ని కట్టడి చేయమని ట్వీట్‌లో పేర్కొన్నారు. “రాజన్న రాజ్యం వచ్చిందని ఆనదంతో ఉన్న ఏపీ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్‌’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతేగాక.. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలని.. బెదిరించి మాట్లాడితే.. ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది.. మీ అందర్నీ చంపేస్తానంటూ.. బెదిరిస్తున్నారన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుందని ట్వీట్లు చేశాడు బండ్ల గణేష్.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో