సోనియాతో భేటీ అయిన రాజ్‌థాక్రే

మహారాష్ట్ర నవనిర్మాన్ సేన నాయకుడు రాజ్‌థాక్రే కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. సోనియా నివాసానికి వెళ్లిన రాజ్‌థాక్రే ఆమెతో సమావేశమయ్యారు. ఈవీఎం సమస్యలు, మహారాష్ట్ర ఎన్నికలు సహా తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సోనియాతో భేటీ అనంతరం ఎన్నికల అధికారులను కూడా కలిశారు.

సోనియాతో భేటీ అయిన రాజ్‌థాక్రే

Updated on: Jul 09, 2019 | 5:48 AM

మహారాష్ట్ర నవనిర్మాన్ సేన నాయకుడు రాజ్‌థాక్రే కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. సోనియా నివాసానికి వెళ్లిన రాజ్‌థాక్రే ఆమెతో సమావేశమయ్యారు. ఈవీఎం సమస్యలు, మహారాష్ట్ర ఎన్నికలు సహా తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సోనియాతో భేటీ అనంతరం ఎన్నికల అధికారులను కూడా కలిశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us