సీఎం పర్యటనలో నియోజక వర్గంలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దీర్ఘకాలిక సమస్యలుపై వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు, అధికారులతో సీఎం సమీక్షించి సలహాలు, సూచనలు, దిశా నిర్దేశం చేస్తారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.