PM Narendra Modi: ఈ ఏడాది నెట్టింట వైరలైన ప్రధాని మోడీ 23 అద్భుతమైన ఫొటోలు మీకోసం
2023 సంవత్సరం మన దేశానికి మరుపురానిదని చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని సాధించింది. చంద్రయాన్-3, సూరత్ డైమండ్ బోర్స్ భవనం ప్రారంభం, అయోధ్య దీపోత్సవం.. ఇలా ఎన్నో మరుపు రాని జ్ఞాపకాలను 2023 మనకు అందించింది. మరి వివిధ సందర్భాల్లో నెట్టింట వైరలైన ప్రధాని మోడీ 23 ముచ్చటైన ఫొటోలను ఒకసారి చూద్దాం రండి.

1 / 23

2 / 23

3 / 23

4 / 23

5 / 23

6 / 23

7 / 23

8 / 23

9 / 23

10 / 23

11 / 23

12 / 23

13 / 23

14 / 23

15 / 23

16 / 23

17 / 23

18 / 23

19 / 23

20 / 23

21 / 23

22 / 23

23 / 23
