AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు కూడా అంత ఖరీదా? ధర వింటే ఆశ్చర్యపోతారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాల్ట్

Worlds Most Expensive Salt: ఉప్పు కూడా ఇంత ఖరీదు ఉంటుందని ఈ సాల్ట్ ను చూశాకే తెలిసింది. మన అందరి ఇళ్ళలో ఉప్పు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే, దీనిని అన్ని కూరల్లో వేస్తాము. ఇప్పుడు చెప్పబోయే ఉప్పు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

Prasanna Yadla
|

Updated on: Mar 26, 2026 | 10:56 AM

Share
మన ఇళ్ళలో ఉండే ప్రతి కిచెన్లో ఉప్పు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే, ఇది చాలా ప్రత్యేకమైనది. అయితే, ఇది ప్రతి దేశంలో తక్కువ ధరకే దొరుకుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఉప్పు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

1 / 5
ఆ ఉప్పు మరేదో కాదండి కొరియన్ వెదురు ఉప్పు. దీనిని చాలా మంది వెదురు ఉప్పు అని పిలుస్తారు. అంతే కాదు, దీనికి ఇంకో పేరు కూడా ఉంది. జుగ్యోమ్ అని కూడా అంటారు. పావు కిలో సాల్ట్ ధర రూ. 8,811, ఇక కిలో ధర అయితే వేలల్లో పలుకుతుంది రూ. 35,000 కు పైగా ఉంది.

2 / 5
ఈ ఉప్పు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీనిని ఎక్కువగా  వైద్యంలో  వాడతారు. కొందరు దీనిని ఒక ఔషధంగా చూస్తారు. 
దీని ధర కిలో 400 డాలర్లకి పైగా ఉంటుంది. ఈ ఉప్పును ఒక వెదురు కాండంలో ప్యాక్ చేసి  ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు కాల్చడం వంటివి చేస్తుంటారు.

ఈ ఉప్పు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీనిని ఎక్కువగా వైద్యంలో వాడతారు. కొందరు దీనిని ఒక ఔషధంగా చూస్తారు. దీని ధర కిలో 400 డాలర్లకి పైగా ఉంటుంది. ఈ ఉప్పును ఒక వెదురు కాండంలో ప్యాక్ చేసి ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు కాల్చడం వంటివి చేస్తుంటారు.

3 / 5
ఈ కొరియన్ వెదురు ఉప్పును పెద్ద పెద్ద వెదురు డబ్బాలలో నింపి, మట్టితో కప్పేసి, వాటిని ఇనుప కొలిమిలో కాల్చి, నిప్పులో బాగా వేయిస్తారు దేవదారు చెట్టు కట్టెలతో బట్టీ చేసి వాటిని బాగా కాల్చుతారు.

4 / 5
కాల్చిన తర్వాత ఈ ఉప్పు గట్టి పడుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసి ఉప్పును నిండుగా నింపి బాగా కాల్చుతారు. ఇలా తొమ్మిది సార్లు బాగా కాలిస్తే కానీ ఈ ఉప్పు తయారవుతుంది. అందుకే, ఈ ఉప్పు అంత ఖరీదైనదిగా మారింది

5 / 5
Follow Us
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?

ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..

వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్

పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?

ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?

ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..

ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్

సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?

సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో

పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..