అయోధ్య బాలరాముని ఖ్యాతిని విదేశాలకు విస్తరింపజేసిన VHP.. హిందువుల కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం..
అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. ఈ మహాయజ్ఙంలో విశ్వహిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది. అమెరికా, కెనడాకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు.