5 / 6
కౌసానిలోని సుమిత్రానందన్ పంత్ మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ఇది కళాత్మక ప్రదేశం. ఈ మ్యూజియం కౌసానిలో జన్మించిన ప్రసిద్ధ హిందీ కవి సుమిత్రానందన్ పంత్ కు అంకితం చేశారు. ఆయన కవితల మాన్యుస్క్రిప్ట్స్, సాహిత్య రచనలు మొదలైనవి మ్యూజియంలో ఉన్నాయి. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కవితల చర్చ నిర్వహిస్తారు.