Ganesh Chaturthi: జై గణేషా.. పోలాండ్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..

|

Sep 17, 2024 | 3:37 PM

పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు  ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను క్రకోవ్ (Cracow), గడన్స్క్(Gdansk) నగరాల్లో7 రోజులు పాటు ఎంతో వేడుకగా మరియు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అయితే 7thసెప్టెంబర్, శనివారం రోజున విగ్రహ ప్రతిష్టాపనతో మొదలైన ఈ కార్యక్రమం, ప్రతి రోజు హారతి, దంపతుల పూజలు, గణేశుడి భజనలు తో ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి.

1 / 6
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు  ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను క్రకోవ్ (Cracow), గడన్స్క్(Gdansk) నగరాల్లో7 రోజులు పాటు ఎంతో వేడుకగా మరియు భక్తి శ్రద్దలతో నిర్వహించారు.

2 / 6
అయితే 7thసెప్టెంబర్, శనివారం రోజున విగ్రహ ప్రతిష్టాపనతో మొదలైన ఈ కార్యక్రమం, ప్రతి రోజు హారతి, దంపతుల పూజలు, గణేశుడి భజనలు తో ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి.

3 / 6
ఈ వినాయకచవితిని మన తెలుగు వారితో పాటు, ఇండియన్ కమ్యూనిటీ  అనగా వివిధ రాష్ట్రాల ప్రవాస భారతీయలు అందరూ కూడా PoTA మండపాలను దర్శించి, స్వామివారి ఆశీస్స్సులుతో పాటు ప్రసాదాన్నిస్వీకరించటం జరిగింది.

4 / 6
అంతే కాకుండా ఈ కార్యక్రమాలలో  పోలాండ్ దేశస్సులు సైతం ఎంతో భక్తిశ్రద్దలతో పాల్గొని బొజ్జ గణపతి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. Krakow లో నిర్వహించిన లడ్డు వేలంలో IT ఉద్యోగులు పాల్గొని స్వామివారి లడ్డుని 70  వేలకు దక్కించుకున్నారు.

5 / 6
ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి PoTA చాప్టర్ కోర్ కమిటీ సభ్యులంతా ఎంతో నిబద్దతో శ్రమించారని, వారి యొక్క సహకారం మరువలేనిదని చాప్టర్ ప్రెసిడెంట్ చంద్ర అల్లూరి, వైస్ ప్రెసిడెంట్ సుమన్ కుమార్ జనగామ తెలిపారు.

6 / 6
చివరి రోజైన 14 సెప్టెంబర్, శనివారంనాడు ఆ గణ నాధున్ని నిమజ్జనం చేసి స్వామి వారి ఆశీస్స్సులుతో వచ్చే సంవత్సరం వరకూ వేచి చూస్తామని PoTA  ప్రెసిడెంట్ ఐన చంద్ర భాను గారు తెలిపారు.