4 / 5
ఉత్తర కొరియాలో దాదాపు చాలా చోట్ల ఇంటర్నెట్ ఉండదు. ఒక నివేదిక ప్రకారం, జూలై 2022 నాటికి కేవలం 20,000 మంది మాత్రమే ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది ఉత్తర కొరియా మొత్తం జనాభాలో 0.1 శాతం మాత్రమే. ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ ఉన్న ప్రాంతం ఇది.