ప్రపంచంలోనే అతి పెద్ద ప్రింటర్.. 50 మీటర్ల వస్త్రాన్ని ఒకేసారి ప్రింట్ చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా..

|

Dec 10, 2021 | 12:48 PM

ప్రింటర్స్ లేనప్పుడు అసలు ప్రపంచం ఎలా ఉండేదో తెలుసా.. కేవలం చేతి రాతతోనే ప్రతి పేపర్ ఉండేది. వార్త పత్రికలు సైతం చేతితోనే రాసేవారు. ఇక చిత్రాలను సైతం చేతితోనే వేసేవారు.

1 / 5
ప్రింటర్స్ లేని సమయంలో చేతిరాతతోనే వార్తపత్రికలు.. చిత్రాలను చిత్రీకరించేవారు. మొట్టమొదటిసారి ప్రింటర్ తీసుకువచ్చిన తర్వాత అనేక పనులు  సులభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రింటర్ ఎక్కడుందో తెలుసుకుందామా.

2 / 5
1938లో చెస్టర్ కార్ల్సన్ ప్రింటర్‏ను కనుగొన్నారు. ఇది ప్రాథమిక ప్రింటర్. క్రమంగా దీనిని అధునాతన రూపాలు రావడం జరిగింది. 1969లో గ్యారీ స్టార్క్ వెదర్ లేజర్ ప్రింటర్‎ను కనిపెట్టారు. ఇది 1971 నాటికి అభివృద్ధి చెందింది. జర్మనీలో అతి పెద్ద ప్రింటర్  ఉంది.

3 / 5
 డ్యుయిష్ వెల్లే నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద కలర్ ప్రింటర్ జర్మనీ రాజధాని బెర్లిన్ సమీపంలోని బిగ్ ఇమేజ్ సిస్టమ్స్ కంపెనీకి చెందినది. ఈ ప్రింటర్ పెద్ద బ్యానర్లు, పోస్టర్స్, బ్యాక్ డ్రాప్‏లను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు.

4 / 5
ప్రపంచంలోని అతి పెద్ద ప్రింటర్ 50 మీటర్ల పొడవు ఉన్న దుస్తులను ఒకేసారి ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింటర్ అతి పెద్ద బ్యానర్స్, పోస్టర్స్ మొదలైనవి సిద్ధం చేస్తుంది.

5 / 5