Queen’s Platinum Jubilee: క్వీన్ ఎలిజబెత్, టామ్ క్రూజ్ ముందు గాయని ప్రీతి వర్సాని గుజరాత్ గార్భా నృత్యం.. ప్రముఖులు ప్రశంసల వర్షం

|

May 19, 2022 | 10:21 AM

Queen’s Platinum Jubile: క్వీన్ ఎలిజబెత్ తన 70 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో గుజరాతీ జానపద గాయని ప్రీతి వర్సాని ప్రదర్శన ఇచ్చింది. అంతేకాదు ప్రీతి తన పాటతో ప్రశంసలు అందుకుంది.

1 / 5
96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ తన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో 5,000 మంది భారీ జనసందోహం మధ్య ఘనస్వాగతం పలికారు. డెమ్ హెలెన్ మిర్రర్,   టామ్ క్రూజ్,  కేథరిన్ జెన్‌కిన్స్ సహా అనేక మంది కళాకారులు వేడుకలకు హాజరయ్యారు. వీరిలో కొంతమంది భారతీయ కళాకారులు కూడా ఉన్నారు. అలంటి భారతీయ కళాకారుల్లో ఒకరు గుజరాతీ జానపద గాయని ప్రీతి వర్సాని.

2 / 5
రాయల్ విండ్సర్ కాజిల్‌లోని ప్రదర్శనలలో  ప్రీతి ఆమె బృందంతో చేసే గార్బా కూడా చేర్చబడింది. రంగురంగుల గాగ్రా చోలీలను ధరించి ప్రీతి, ఆమె మొత్తం బృందం అందరినీ ఆకట్టుకున్నారు.

3 / 5
ఈ సమయంలో, ప్రీతి టామ్ క్రూజ్‌ను కూడా కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రీతిపై టామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్  .." మీ ప్రదర్శన చాలా అందంగా ఉంది.  మీ బట్టలు కూడా చాలా భిన్నంగా అద్భుతంగా ఉన్నాయి" అని చెప్పాడు.

4 / 5
క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో, ప్రీతి వర్షాని తన 50 మంది నృత్యకారులతో కలిసి విండ్సర్ కాజిల్, లండన్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లో "ధోలిడా ధోల్ రే వగడ్ గుజరాతీ గర్బా" పాటతో ప్రదర్శన ఇచ్చింది

5 / 5
ఈ వేడుకకు డాన్‌బరీ బ్రిడ్జర్టన్, అలాన్ టీచ్‌మార్ష్‌గా నటించిన నటీమణులు అడ్జా ఆండోహ్ కూడా హాజరయ్యారు, వారు ప్రీతి గుజరాతీ దుస్తులు, ఆమె తలపాగా గురించి తెలుసుకున్నారు.