
2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏడాది ముందు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఏడాది ఇంకా మొదలు కాకముందే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇంకా మొదలైన తర్వాత ఇంకా దారుణంగా ఉండబోతుందని కొందరు చెబుతున్నారు.

గత మూడు రోజుల నుంచి దేశంలో ఒకటే దాని గురించి చర్చ.. గ్యాస్ సిలిండర్ రేట్స్ అమాంతం పెరగడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అసలు ఇంకా ఉగాది కూడా రాక ముందే అసలు ఈ కష్టాలు ఏంటి బాబోయ్ అంటూ.. జనాలు భయపడుతున్నారు.

జ్యోతిష్యుల ప్రకారం, ఉగాది తర్వాత ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయని అంటున్నారు. గ్రహాల మార్పులు వల్ల ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని గ్రహస్థితులు పూర్తిగా మారడంతో ధరలు మొత్తం పైపైకి వెళ్తాయని అంటున్నారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.