AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తలు చిన్న చిన్న తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషులు వేరైనా మనసులు ఒక్కటే అంటారు. అయితే చాలా మంది స్నేహితులు, బంధువులు అంటుంటారు, నా భర్త చిన్న మిస్టేక్ చేశారు, కానీ తనను నేను అతన్ని క్షమించాను. ఇలా ఒకరి లైఫ్‌లోనే కాదు, సహజంగా ప్రతి జంటలలోతప్పులు, ఒప్పులు అనేవి ఉంటాయి.

Samatha J
|

Updated on: Jul 02, 2026 | 3:53 PM

Share
భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషులు వేరైనా మనసులు ఒక్కటే అంటారు. అయితే చాలా మంది స్నేహితులు, బంధువులు అంటుంటారు, నా భర్త చిన్న మిస్టేక్ చేశారు, కానీ తనను నేను అతన్ని క్షమించాను. ఇలా ఒకరి లైఫ్‌లోనే కాదు, సహజంగా ప్రతి జంటలలోతప్పులు, ఒప్పులు అనేవి ఉంటాయి. బంధాలలో ఒడిదొడుకులు, మాట నిలబెట్టుకోవడం క్షమించడం ఇళా చాలా ఉంటాయి. అయితే పురుషుల కంటే స్త్రీలు, తమ భాగస్వామిని పదే పదే క్షమిస్తుంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మహిలు తమ భాగస్వామిని పదే పదే క్షమించడం వెనుక అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. పెళ్లి తర్వాతనే కాదు, ఒక స్త్రీ పురుషుడితో ఏదైనా ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు తరుచూ ఆమె అతని తప్పులను క్షమిస్తూ మరో అవకాశం ఇస్తుంది. అయితే దీనికి ముఖ్య కారణం స్త్రీలు బంధాలను అంత త్వరగా తెంచుకోవడానికి ఇష్టపడరు.  ఎక్కువగా స్త్రీలు బంధాన్ని నిలబెట్టుకోవడానికే ఆసక్తి చూపుతారంట. ప్రేమ అయినా పెళ్లి అయినా, ఏ బంధం అయినా సరే వారు తన భాగస్వామి ఎప్పుడైనా అబద్ధం చెప్పినా, మరొక ఛాన్స్ అడిగినప్పుడు తప్పకుండా అంతనికి మరో ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే వారు మారుతారు అనే నమ్మకం ఉండటం. ఈ ఆలోచనలతోనే తమ భాగస్వామిని స్త్రీలు పదే పదే నమ్ముతారంట.

2 / 5
అంతే కాకుండా, సంబంధాల నిపుణు రాలు జీవిత, మాట్లాడుతూ.. ఒక మహిళ రిలేషన్‌లో ఉన్నప్పుడు తన భాగస్వామిపై మానసికంగా, భావోద్వేగపరంగా ఆధారపడి ఉంటారంట. ఇక వారే లోకంగా జీవిస్తారు. అందుకే వారు తమ నుంచి విడిపోవడం కంటే, తనను క్షమించి జీవితంలో ముందుకు సాగడం మంచిది, మంచిగా ఉండాలి అని ఎక్కువగా అనుకుంటారని వారు తెలిపారు.

3 / 5
భావో ద్వేగమే కాకుండా, వివాహం తర్వాత స్త్రీ తన భర్తను క్షమించడానికి ఇంకా అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయంట. ముఖ్యంగా సామాజిక పరమైన నిందల భయం, పుట్టింటికి తిరిగి వెళ్లడానికి సంకోచించడం, పిల్లల గురించి ఆందోళన ఇవన్నీ కూడా స్త్రీల మనస్సును తొలిచి వేస్తాయి, అందుకే భర్తను పదే పదే క్షమిస్తారంట.

4 / 5
అయితే ఏ బంధంలో అయినా సరే క్షమాపనలు అనేవి ఉండి ఉంటాయి. కానీ క్షమించడంలో కూడా కొన్ని హద్దులు పెట్టుకోవాలని ఆమె తెలియజేస్తున్నారు. పదే పదే క్షమించడం కూడా మంచిది కాదు, కొన్ని సార్లు ఇది మీకు అనేక సమస్యలకు కారణం అవుతుంది. తాను ఏం చేసినా, వారు మిమ్మల్ని విడిచి పెట్టరు అనే భావన వారిలో కలుగుతుంది. దీంతో వారు ఎలాంటి తప్పు అయినా సరే చేయడానికి వెనకాడరు. అందుకే క్షమించడంలో కూడా తప్పులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె తెలియజేస్తుంది.

5 / 5
Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ

రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..

ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?

అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి

కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్

అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌