ధర తగ్గిందిగా.. బంగారం కొంటున్నారా? అయితే, మీరు కొన్న నగలు ఈ గులాబీ కాగితంలోనే ఎందుకు చూడతారో తెలుసుకోండి!
బంగారు లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు షాపు వారు వాటిని ఎప్పుడూ గులాబీ రంగు (Pink) కాగితంలోనే ఎందుకు చుట్టి ఇస్తారో మీకు తెలుసా? అవును.. మనం కొత్తగా నగలు కొన్నప్పుడు జ్యువెలరీ షాపు వారు వాటిని ఒక గులాబీ రంగు పేపర్‌లో చుట్టి బాక్సులో పెడతారు. ఇది మీరు గమనించే ఉంటారు. బంగారు షాపులో నగలు కొన్న తర్వాత, వారు ఇచ్చే ప్యాకింగ్‌లో గులాబీ కాగితం ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం అలంకారం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్, సైకలాజికల్ కారణాలు ఉన్నాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
