Hair Care: వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 3 చిట్కాలు తప్పక పాటించాల్సిందే!
Monsoon hair care tips: వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా జుట్టు పొరక లాగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీనివల్ల మనం ఎంత స్టైలింగ్ చేసినా చూడ్డానికి అది వికారంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ జుట్టు లోపలికి చేరి, వాటిని ఉబ్బేలా చేస్తుంది. దీనివల్ల హెయిర్ క్యూటికల్స్ వాటి స్థానాన్ని కోల్పోయి జుట్టును మేనేజ్ చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి వర్షాకాలంలో హెయిర్‌ను ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
