కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు ఎంత వాటర్ తాగాలో తెలుసా?
02 Oct 2026
Anand T
మన తీసుకునే ఆహారాన్ని శుద్ది చేసి వాటిలోని వ్యర్థాలను బయటకి పంపండంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోశిస్థాయి.
కిడ్నీ ఆరోగ్యం
అయితే ఇవి సరిగ్గా పనిచేయాలంటే వాటిని నీరు చాలా అవసరం.. మీరు సరిగ్గా నీరు తాగకపోతే.. వాటి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.
కిడ్నీ ఆరోగ్యం
అలా అని నీరు ఎక్కవ తాగినా ప్రాబ్లమే.. కాబట్టి మనం, మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని వాటర్ తాగాలో చూద్దాం.
కిడ్నీ ఆరోగ్యం
ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజులో 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ ఆరోగ్యం
మీరు రోజు సరైన క్రమంలో వాటర్ తాగితే.. మీ కిడ్నీల ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరవు
కిడ్నీ ఆరోగ్యం
అవును వాటిని సరిపడా నీరు ఉంటే.. వాటిని వాడుకొని కిడ్నీలో శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
కిడ్నీ ఆరోగ్యం
అలా అని మీరు మొతాదుకు మించి వాటర్ తాగితే.. అది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
కిడ్నీ ఆరోగ్యం
కాబట్టి కిడ్నీ, గుండె, కాలేయ సమస్యలతో బాధపడేవారు.. కచ్చితంగా వైద్యుల సూచన మేరకు వాటర్ తాగండి
కిడ్నీ ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్