AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: చంద్రయాన్‌ 3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం జాబిల్లిపై ఉపరితలాన్ని గుర్తించిన ఇస్త్రో శాస్త్రవేత్తలు

ఇప్పటి వరకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు ప్రపంచంలో మూడు మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా (గతంలో సోవియట్ యూనియన్) చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. భారతదేశం చంద్రయాన్ -3 విజయవంతమైతే అది ప్రపంచంలోని నాల్గవ దేశం అవుతుంది. అలాగే ఎవరూ చేరుకోలేని చంద్రుని భాగంలో భారతదేశం..

Subhash Goud
|

Updated on: Aug 23, 2023 | 10:09 AM

Share
ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్‌ 3పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుమారు 45 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో ఈ రోజు ల్యాండింగ్‌ సమయంలో కీలకంగా మారింది. కేవలం 17 నిమిషాలే అత్యంత కీలకమని భారత శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1 / 5
అయితే ల్యాండింగ్‌ కోసం శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే తాజాగా గుర్తించిన ఉపరితలంకంటే మరికొన్ని ఉపరితలాలను గుర్తించే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

2 / 5
చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ కోసం చంద్రునిపై ఉపరితలాన్ని గుర్తించగా, మరిన్ని సురక్షిత ప్రాంతాలను గుర్తించే పనిలో ఉందంట చంద్రయాన్‌ 3. ఇప్పటికే బెంగళూరు నుంచి శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ 3ని ఆపరేటింగ్‌ చేస్తున్నారు. అయితే చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ను సాయంత్రం 5.45 నుంచి చేపట్టనున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

3 / 5
చంద్రయాన్-3 నిర్ణీత సమయానికి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది. ఈ మిషన్ భారతీయ సైన్స్, ఇంజనీరింగ్, పారిశ్రామిక, పరిశ్రమలకు ఒక మైలురాయి అవుతుంది. అంతరిక్షంలో భారత్‌ సాధించిన ప్రగతికి ఇది ప్రతీక.

4 / 5
ఇప్పటి వరకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు ప్రపంచంలో మూడు మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా (గతంలో సోవియట్ యూనియన్) చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. భారతదేశం చంద్రయాన్ -3 విజయవంతమైతే అది ప్రపంచంలోని నాల్గవ దేశం అవుతుంది. అలాగే ఎవరూ చేరుకోలేని చంద్రుని భాగంలో భారతదేశం సాఫ్ట్ ల్యాండింగ్ చేయబడుతుంది. అంటే, చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ అవతరిస్తుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..