మీరు కూర్చొనే సీటే మీ వ్యక్తిత్వం తెలియజేస్తుంది.. ఎలా అంటే?

Updated on: Apr 21, 2026 | 10:36 AM

వ్యక్తిత్వ పరీక్ష ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చును. శరీరభాగాలు, చేసే పనులు, మనం మాట్లాడే విధానం, నిల్చునే విధానం, ఇలా ప్రతి దాని బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం, గుణ గణాలు, కెరీర్ గురించి వ్యక్తిత్వ పరీక్ష తెలియజేస్తుంది. అయితే పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మీరు కూర్చునే సీటే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మన ఆలోచన, భావోద్వేగం, ప్రర్తన విధానాల ద్వారా , మనం ఎంచుకునే రంగును బ్టటి ఒక వ్యక్తి లక్షణాల వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అయితే దీనిపై శాస్త్రీయ నిరూపణ లేనప్పటికీ చాలా మంది దీనిని తెలుసుకోవడంపై ఎక్కువ ఆసక్తిచూపిస్తారు. అయితే పై ఫొటోలో బాస్, కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి. అయితే ఏ కుర్చీలో కూర్చునే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

2 / 5
మొదటి కుర్చీ, ఫస్ట్ కుర్చీలో కూర్చునే వ్యక్తి చాలా ధైర్యవంతుడు, ఎలాంటి సమస్యలు ఎదురు అయినా సరే నేను బాధ్యతలు తీసుకోవడానికి రెడీ, అనే ఉద్దేశ్యం. అలాగే రెండో కుర్చీ ఎంచుకునే వ్యక్తి లక్షణం, నేను ఇక్కడే ఉన్నాను, కానీ ఏ విషయంలోనూ తొందరపడను అనే వ్యక్తిత్వం ఉంటుంది. ఈ కుర్చీలో ఉన్న వ్యక్తి ఎదుటి వారి మాటలను చాలా శ్రద్ధగా వింటాడు.

3 / 5
మూడో కుర్చీలో కూర్చునే వ్యక్తి వ్యక్తిత్వం , నువ్వు ఎప్పుడైనా తొందరపడవచ్చు, కానీ కొన్ని సార్లు మౌనంగా ఉండటమే మంచిది అనే వ్యక్తిత్వం కలవారు, వీరు మాట్లాడే ముందు చాలా ఆలోచిస్తారు. నాలుగో కూర్చిలో కూర్చునే వ్యక్తి నేను పాల్గొంటాను కానీ, అందరూ అంగీకరిస్తున్నారు అని నేను అంగీకరించను, అంటూ ప్రశ్నలు సంధించే వ్యక్తిత్వం కలవారు.

4 / 5
ఐదవ కుర్చీలో కూర్చునే వ్యక్తి  మాట్లాడే విధానంలో మంచి స్పష్టత ఉండే వ్యక్తి. ఇతను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు. బలమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆరవ కుర్చీలో కుర్చునే వ్యక్తి కళ్లతోనే అన్నీ గమనించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మౌనంగా ఉంటూ పరిస్థితులను చక్కగా అంచనా వేసే నేర్పు ఈయనలో ఉంటుంది.

5 / 5
ఏడవ వ్యక్తి విలువ కనిపిస్తేనే నేను పాల్గొంటాను అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఈయన భాగ్యస్వామ్యాన్ని కోరుకుంటారు. ఎనిమిదో వ్యక్తి శాంతి కోరుకునే వ్యక్తి సమూహాంతో కలిసిపోతారు, అందరి మాటకు గౌరవం ఇస్తారు. తొమ్మిదవ కుర్చీలో కూర్చునే వ్యక్తి, అధికారానికి దగ్గరిగా ఉండే వ్యక్తితో సంబంధం కలిగి ఉండి అన్నింట్లో తన పాత్ర ఉండాలనే కోరిక ఉండే వ్యక్తి్త్వాన్ని కలిగి ఉంటాడు.

Follow Us