1 / 5
రోజువారీ ఆహారంలో ఎక్కువ ఆయిల్, స్పైసీ ఫుడ్ తినడం, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, వ్యాయామానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా మద్యం సేవించడం వంటివి చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య అనతి కాలంలోనే మీ శరీరంలో తిష్టవేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య వచ్చాక శరీరంలో అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది.