Beauty Tips: అందంగా కనిపించాలని ఈ తప్పు మీరూ చేస్తున్నారా? జాగ్రత్త.. మొటిమలు చుట్టేస్తాయ్

Updated on: Mar 12, 2026 | 1:36 PM

అందంగా కనిపించాలంటే చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే నేటి వేగవంతమైన జీవనశైలిలో చర్మ సంరక్షణకు అధిక మంది తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఇది అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. అయితే మీ జీవనశైలిలో ఈ ఒక్క తప్పు నివారించకపోతే చర్మ సమస్యలను ఎన్నటికీ కంట్రోల్‌ చేయలేరు. అదేమంటే..

1 / 5
అందంగా కనిపించాలంటే చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే నేటి వేగవంతమైన జీవనశైలిలో చర్మ సంరక్షణకు అధిక మంది తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఇది అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. అయితే మీ జీవనశైలిలో ఈ ఒక్క తప్పు నివారించకపోతే చర్మ సమస్యలను ఎన్నటికీ కంట్రోల్‌ చేయలేరు.

2 / 5
ముఖ్యంగా మగువలు మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. మంచి చర్మాన్ని పొందడానికి అనేక ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే తెలిసీ తెలియక చేసే కొన్ని పొరబాట్ల కారణంగా చర్మం మెరుగుపడటానికి బదులుగా చెడిపోవడం కనిపిస్తుంది.

3 / 5
మార్కెట్లో దొరికే వివిధ రకాల సీరమ్‌లు, యాసిడ్‌లు, క్రీములు చర్మాన్ని మెరుగుపర్చడానికి బదులుగా మరింత దిగజార్చుతాయి. బదులుగా విటమిన్ సి, రెటినోల్.. ఇవి రెండూ వాడితే చర్మ సంరక్షణకు భలేగా పని చేస్తాయి.

4 / 5
అయితే ఈ రెండింటినీ కలిపి ఉపయోగించకూడదు. విటమిన్ సి ఉదయం సూర్యరశ్మిని కాపాడటానికి, ప్రకాశానికి మంచిది. కొల్లాజెన్‌ను పెంచడానికి రాత్రిపూట రెటినాల్‌ను ఉపయోగించాలి. ఈ రెండింటినీ కలిపి ఉపయోగిస్తే చర్మం ఎర్రగా మారి చికాకు, పొడి చర్మం వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
సకాలంలో ఈ తప్పును నివారించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us