అలోవెరాలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు వంటివి సమృద్ధిగా నిండివున్నాయి. ఇవన్నీ అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇందుకోసం ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును తీసుకోవటం వల్ల కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు కలబంద వాడకంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. దీనిలోని కొన్ని పదార్థాలు దురద, ఎర్రబారడం, మంట, దద్దుర్లు కలిగించవచ్చు. కాబట్టి ముఖానికి వాడే ముందు చేతికి కొద్దిగా రాసి 24 గంటలు ఆగాలి. ఎటువంటి సమస్య లేకపోతే అప్పుడు ముఖానికి అప్లై చేయవచ్చు.

ఇందుకోసం అలోవెరా గుజ్జు నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకుని చిక్కటి ఫేస్‌ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి సుమారు 15నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత వాష్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. త్వరలోనే ట్యాన్ సమస్య తగ్గుతుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి.

అలాగే పసుపును కలబందతో కూడా కలపి అప్లై చేయవచ్చు. ఇలా పసుపును కలిపి రాసుకుంటే అనతి కాలంలోనే అది చర్మం తెల్లబడటానికి కూడా సహాయపడుతుంది.