3 / 5
బరువు తగ్గడంలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చాలా మంది భావిస్తారు. అందుకు తేలికపాటి ఆహారాన్ని అనుసరించవలసి ఉంటుందని అనుకుంటారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువ కలుగుతుందని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం - వ్యాయామం మధ్య సమతుల్యత ఉండాలి. లేదంటే శరీరంలో శక్తి క్షీణించి గుండె బలహీనపడటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.