Head Bath In Periods: పీరియడ్స్‌ టైంలో తలస్నానం చేస్తే ఏమవుతుంది?

Updated on: Sep 27, 2025 | 11:21 AM

పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదని చాలా మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఈ సమయంలో తల స్నానం మానేస్తారు. అయితే దీని వెనుక నిజంగా ఏదైనా కారణం ఉందా? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి చాలా ఇళ్లలో ఇప్పటికీ పీరియడ్స్‌ సమయంలో స్త్రీలను వంటగదిలోకి కూడా..

1 / 5
పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదని చాలా మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఈ సమయంలో తల స్నానం మానేస్తారు. అయితే దీని వెనుక నిజంగా ఏదైనా కారణం ఉందా? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
నిజానికి చాలా ఇళ్లలో ఇప్పటికీ పీరియడ్స్‌ సమయంలో స్త్రీలను వంటగదిలోకి కూడా అనుమతించరు. ఇలాంటి దురాచారాలు మన దేశంలో వేళ్లూనుకుపోయాయి. వీటిని అంత తేలిగ్గా వదిలించుకోవడం మన సమాజంలో సాధ్యంకాదు.

3 / 5
ఇలాంటి అపోహల్లో పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదు అనేది ఒకటి. అందుకే చాలా మంది మహిళలు ఈ సమయంలో తల స్నానం చేయరు. కొందరు అసలు స్నానం కూడా చేయరు.

4 / 5
నిజానికి పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రత చాలా అవసరం. పీరియడ్స్‌ సమయంలో ఎంత ఎక్కువ పరిశుభ్రతను పాటిస్తే అంత మంచిది. పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ స్నానం చేయడం అస్సలు మర్చిపోకూడదు.

5 / 5
పీరియడ్స్‌ సమయంలో స్నానం చేస్తే శరీరం సాంత్వన పొందుతుంది. ఇది అసౌకర్యాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ఇంకా మంచిది.