Telugu News Photo Gallery Vitamin C Side Effects: What Happens If You Take Too Much Vitamin C, Know here
Vitamin C Side Effects: ఆరోగ్యానికి మంచిది కదా అని లాగించేస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి..
ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉండాలి. అందులో రోగ నిరోధక వ్యవస్థ పటిస్టంగా ఉండాలంటే విటమిన్ సి చాలా అవసరం. ఇది చర్మ సంరక్షణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ విటమిన్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు అధికంగా కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.