ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా డేంజర్‌.. వెంటనే అలర్ట్ అవ్వండి!

Updated on: Aug 31, 2025 | 6:32 PM

ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంత మంది అధికంగా నిద్రపోతుంటారు. ఇది సాధారణమని అందరూ అనుకుంటారు. మీరు తెలుసా ఇది విటమిన్ లోపాల వల్ల కలిగే ఓ రుగ్మత. విటమిన్ బి12, ఐరన్, విటమిన్ డి, మెగ్నీషియం లోపాలు అలసట, అధిక నిద్రకు కారణమవుతాయి..

1 / 5
నిద్ర లేకపోవడం జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కొంటారు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది పేగు అవరోధం వంటి తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది.

2 / 5
అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. విటమిన్ లోపాలు కూడా అతిగా నిద్రపోవడానికి కారణమవుతాయి. విటమిన్ బి12 శక్తికి అతిపెద్ద వనరు. ఇది ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దీని లోపం అలసట, అధిక నిద్రకు కారణమవుతుంది.

3 / 5
విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికిపాలు, పెరుగు, గుడ్లు, చేపలు, జున్ను తీసుకోవడం మంచిది. ఐరన్‌ లోపం వల్ల కూడా మెదడు, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వలన అలసట, అధిక నిద్ర వస్తుంది.

4 / 5
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నిద్రలేమి మానసిక చికాకును కలిగించడమే కాకుండా గుండె, కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అంతేకాదు నిద్ర లేమి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఇది కొన్ని లక్షణాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనం వాటిని సకాలంలో గుర్తించకపోతే వేలకట్టలేని మూల్యం చెల్లించవల్సి వస్తుంది.

5 / 5
దీనితో పాటు నిద్ర లేకపోవడం కూడా కళ్ళపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి శరీరంలో విపరీతంగా పెంచుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు, మచ్చలు ఏర్పడతాయి.