అదిరేటి డ్రెస్‌లో అదిరిపోయిన రాములమ్మ..చూపు తిప్పుకోవడం కష్టమే!
యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నీ పరీక్ష షో, పలుషోలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5