1 / 5
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్‌కు అంకితం చేశారు. సింహాలు లేదా పాములు వంటి జంతువుల కంటే దోమలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.