
మ్యాచ్ కాసేపట్లో స్టార్టవుతుందనగా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దుస్తులు సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ మూత్రం పోసిన రిఫరీ

కెమెరాలు, ప్రేక్షకులు ఉన్నా పట్టించుకోని రిఫరీ, సోషల్ మీడియాలో వైరలయిన ఫోటోలు

మార్చి 11న కోపా డే బ్రాసిల్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో జరిగిన ఘటన

రియో డి జనీరోలోని ఎల్సిర్ రెసెండే స్టేడియంలో ఈ ఘటన చోటుచేసుకుంది

అయితే, ఈ ఆట కంటే రిఫరీ చేసిన పనే ఎక్కువ చర్చనీయమైంది.