Petrol price hike memes: క్రికెట్ పోటీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’కి 5 లీటర్ల పెట్రోల్.. వైరల్‌గా మారిన ఫోటో
పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నెటిజన్లు అయితే ఓ రేంజ్‌లో మీమ్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా భోపాల్‌లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యా్చ్’ కింద ఐదు లీటర్ల పెట్రోల్‌ను అవార్డుగా అందించారు.