Viral Photos: రాత్రిపూట నక్షత్రాలు ఎక్కువగా కనిపించడం లేదు.. కారణం ఏంటో తెలుసా..?

|

Feb 08, 2022 | 1:32 PM

Viral Photos:గత కొన్నేళ్లుగా ఆకాశంలో నక్షత్రాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా ఆకాశం నక్షత్రాలతో నిండి ఉండటం లేదు. దీనికి కారణాలు

1 / 5
గత కొన్నేళ్లుగా ఆకాశంలో నక్షత్రాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా ఆకాశం నక్షత్రాలతో నిండి ఉండటం లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.

2 / 5
ప్రపంచంలో 20 శాతం మంది మాత్రమే ఆకాశాన్ని అసలు రూపంలో చూడగలుగుతున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

3 / 5
 దీనికి కారణం నగరాల్లో పెరుగుతున్న కృత్రిమ కాంతి. ఇది ఆకాశంలోని చీకటిని అంతం చేస్తుంది. ఇప్పుడు నగరాల్లో కాంతి ఆకాశంలో ఉండే కాంతి కంటే 40 రెట్లు ఎక్కువ.

4 / 5
కాంతి కాలుష్యం ప్రతి సంవత్సరం 2.2 శాతం చొప్పున పెరుగుతోంది. దీని వల్ల చీకటి తగ్గడమే కాదు పర్యావరణంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.

5 / 5
నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణం నగరాల వెలుగులు. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని చెబుతున్నారు.