Hyderabad: ఒక్క సిగరెట్‌తో లక్షల ఆస్తి నష్టం.. ఏం జరిగిందంటే..?
చిన్న పొరపాటు చాలు.. పెను ప్రమాదాలు సంభవించడానికి.. ఆదమరిచి.. అలసత్వంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోతాయి.. చివరికి బూడిదే మిగిలుతుంది. తాజాగా బోరబండంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుందాం పదండి.