1 / 5
తమ ఇంటిని అందంగా, ప్రత్యేకంగా తయారు చేసుకోవాలని అంతా కోరుకంటారు. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చిన్న ఇల్లే అయినా.. ఆకట్టుకునేలా తయారుచేస్తారు. నేటి కాలంలో ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా మారిందని తెలిసిందే. లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక జంట బస్సును తమ ఇల్లుగా మార్చుకున్నారు. అతను బోరింగ్ మోటార్‌హోమ్‌ని కొనుగోలు చేసి, బార్బీ డాల్ థీమ్‌తో పింక్ హౌస్‌గా మార్చాడు. ప్రస్తుతం ఈ జంట ఈ విలాసవంతమైన ఇంట్లో హాయిగా నివసిస్తున్నారు. ఈ 'పింక్ హౌస్' లోపలి దృశ్యం చూస్తే మీరు ఖచ్చితంగా స్టన్ అవుతారు.