Arun Lal-Bulbul Saha: ప్రేమకి వయస్సుతో పని ఎం ఉంది..? 66 ఏళ్ళ మాజీ క్రికెటర్ ప్రేమ ప్రయాణం..
భారత క్రికెట్ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్(Arun lal) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 66 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్‌కి ఇది రెండో పెళ్లి(Marriage). అరుణ్ లాల్ పెళ్లి చేసుకున్న మహిళ పేరు బుల్బుల్ సాహా(bulbul saha).

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
