
పిల్లి వల్ల మూడు గంటల సేపు నిలిచిపోయిన రైలు.

ఈ ఘటన లండన్ యుస్టన్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

ఆ సమయంలో రైలు నడిపితే పిల్లికే కాకుండా ప్రయాణికులకు సైతం ముప్పేనని సిబ్బంది భావించారు

పిల్లిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలనే లక్ష్యంతో సిబ్బంది ఎంతో ఓపికగా ప్రయత్నించారు. 3 గంటలకు అది దారికి వచ్చింది