Perfumes: మీరూ సెంటు వాడుతున్నారా? ఇలా వాడారంటే క్యాన్సర్‌ ముప్పుతప్పదు..

|

Mar 27, 2023 | 7:10 AM

వేసవిలో చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి కొందరు సెంటు, డియోడరెంట్లు వాడుతుంటారు. ఐతే వీటిని దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన రీతిలో వినియోగించకపోయినా పలు అనారోగ్య మసస్యలు తప్పవంటున్నారు నిపుణులు..

1 / 5
వేసవిలో చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి కొందరు సెంటు, డియోడరెంట్లు వాడుతుంటారు. ఐతే వీటిని దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన రీతిలో వినియోగించకపోయినా పలు అనారోగ్య మసస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

2 / 5
నిజానికి పరిమళద్రవ్యాల తయారీలో రకరకాల రసాయనాలను వాడటం వల్ల దీర్ఘకాలం వీటిని వినియోగిస్తే అలర్జీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
వీటిల్లోని రసాయనాల వల్ల చర్మం త్వరగా తేమను కోల్పోయి డ్రై అవుతుంది. అందుకే ఒంటిపై చల్లుకునేవి కాకుండా దుస్తులపై స్ప్రే చేసేవి వాడితే మరీ మంచిది.

4 / 5
అలాగే స్నానం చేసిన వెంటనే కాకుండా పూర్తిగా తడారాక, అలంకరణ పూర్తయ్యాక వినియోగించాలి.

5 / 5
రసాయనాలతో తయారు చేసిన సెంటులకు బదులుగా సహజంగా పూలూ, పండ్లతో చేసిన పరిమళాల్ని వినియోగిస్తే ఆరోగ్యం, తాజాదనం మీసొంతం.