క్రీములతో పనే లేదు.. కేవలం 5 నిముషాల్లో అవాంచిత రోమాలు శాశ్వతంగా ఇలా తొలగించుకోండి

Updated on: Aug 12, 2026 | 12:44 PM

మనుషుల రక రకాల ఫుడ్స్ తినడం వలన కోరి ఎన్నో సమస్యలు తెచుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇంకా కొందరికి అయితే ముఖం మీద కూడా చూపిస్తుంది. అవాంచిత రోమాలు వస్తాయి. వీటిని తొలగించడం కోసం ఎన్నో చేస్తారు వాటి కన్నా ఈ టిప్ బెటర్.

1 / 5

2 / 5

ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో పచ్చి పాలు పోసి వాటిని బాగా మరిగించుకోవాలి. దానిలో  కొద్దిగా బెల్లం కూడా  పొడి కూడా వేసి వీటిని మంచిగా కలుపుకోవాలి. ఆ తరవాత ఆయుర్వేద పసుపు పౌడర్‌ను కూడా కలిపి పొయ్యి మీద ఉంచాలి. కొద్దీ సేపటి తర్వాత దీనిని కిందకు దించి పక్కన పెట్టాలి.

3 / 5
గోధుమ పిండి కూడా కలుపుకోవాలి :  ఇక ఇప్పుడు మీరు ఒక ఉల్లిపాయ తీసుకుని దాని నుంచి రసం వేరు చేసి ఒక గిన్నెలోకి  వేసి దానిలో అర టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా వేసి దీనిలో కలుపుకోవాలి.  ఇలా కలిపిన తరవాత 10 నిమిషాలు ఉంచి పూర్తిగా ఎండిపోకుండా దీనిని చూసుకోవాలి.

4 / 5

ఎక్కడైతే అవాంచిత రోమాలు  ఉంటాయో వాటి మీద రాస్తూ అయితే చేతితో మీరు గట్టిగా రుద్దకుండా,దీనిని నీటితో మెల్లగా కడిగేయాలి. ముందుగా మీరు చిన్న భాగంలో  టెస్ట్ చేసి ఎలాంటి మంట రాకపోతే అప్పుడు వాడట మంచిది. లేదంటే ఇతర సమస్యలు కూడా వస్తాయి కొంచం జాగ్రత్త అవసరం.

5 / 5
మీ చర్మం మీద గాయాలు లేదా ఇన్ఫెక్షన్ ఉంటే రాయకపోవడమే మంచిది(నోట్ :  ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us