రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

Updated on: Feb 21, 2026 | 3:57 PM

రాత్రిపూట మిగిలిపోయిన చికెన్ కూర చిన్న పిల్లలకు పెట్టొచ్చా? అసలు పెడితే ఏం జరుగుతుంది? వైద్యులు దీని గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టారు. అవి మీరు తెలుసుకుంటే మీ పిల్లలకి ఇంకో పెట్టాలన్నా కూడా భయపడతారు. ఇది తింటే వారికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..

1 / 5
రాత్రిపూట మిగిలిపోయిన చికెన్ కూరమళ్ళి వేడి చేసి చిన పిల్లలకు  పెడితే  విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి సమస్యల వస్తాయి. ఎందుకంటే, వేడి చేసిన చికెన్ విషమవుతుందని నిపుణులు అంటున్నారు.

2 / 5
చికెన్ మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటే దానిలో ఉన్న ప్రోటీన్ విషంగా మారుతుంది. కొద్దిగా కూర మిగిలాగానే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. ఇది మంచి పద్ధతి కాదని వైద్యులు చెబుతున్నారు.

3 / 5
కోడిగుడ్లు కూడా రెండో సారి వేడి చేసి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా తింటే జీర్ణ సంబధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4 / 5
ఇంకా అన్నం కూడా పదే పదే వేడి చేసి తినొద్దు. ఇలా చేస్తే దానిలో ఉండే మంచి ప్రోటీన్స్ హానికర బ్యాక్టీరియాగా మారుతుంది. దీని వలన వాంతులు అయ్యే అవకాశం ఉంది.

5 / 5
పాలకూరను కూడా రెండో సారి వేడి చేసి తినొద్దు అలా తింటే క్యాన్సర్ వచ్చే  అవకాశం ఉంది.

Follow Us