4 / 5
కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల లంగ్స్ హెల్త్ మెరుగుపడుతుంది. కుంకుమ పాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. దగ్గు, జలుబు, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. కుంకుమ పాలలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కుంకుమ పాలు తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.