
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో నాలుగు భారీ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. వాటిలో రెండు రాశులకు మంచిగా ఉండబోతోంది. మరి, ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలు

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

తులారాశి : ఉగాది తర్వాత నుంచి తులా రాశి వారికి వివాహం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే ఏడాది నుంచి వీరి జీవితం మొత్తం మారబోతుంది. ఎక్కడ చెయ్యి పెట్టిన అంతా బంగారమే. ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా కూడా అది విజయవంతంగా సాధిస్తారు. వీరి కష్టాలు మొత్తం తొలగిపోయి మంచి రోజులు వస్తాయి

మిధునరాశి: ఉగాది తర్వాత ఈ రాశి వారికి పెళ్ళి జరగడం పక్కా అని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే నుండి మిధునరాశి వారికీ బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు మొత్తం పోతాయి. పెట్టుబడులు ఎక్కడ పెడితే అక్కడ రెట్టింపు డబ్బులు వస్తాయి. శుభకార్యాలు తప్పక జరుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.