Weight Loss Salad: వేసవిలో బరువు తగ్గడానికి ఈ పదార్థాలతో సలాడ్ తీసుకుంటే బెటర్.. ఎంటో తెలుసుకోండి..

|

May 07, 2022 | 8:48 PM

Weight Loss Tips: వేసవిలో బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో మసాలా పదార్థాలు తీసుకోవడం వలన కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడతాయి. అందుకే ఈ వేసవిలో సలాడ్ తింటే పొట్ట సమస్యలు రావు.. కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఆరోగ్యకరమైన సలాడ్ ఎంటో తెలుసుకుందామా.

1 / 6
Weight Loss Salad: వేసవిలో బరువు తగ్గడానికి ఈ పదార్థాలతో సలాడ్ తీసుకుంటే బెటర్.. ఎంటో తెలుసుకోండి..

Weight Loss Salad: వేసవిలో బరువు తగ్గడానికి ఈ పదార్థాలతో సలాడ్ తీసుకుంటే బెటర్.. ఎంటో తెలుసుకోండి..

2 / 6
తెల్ల శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఇవి బరువు తగ్గించడంలో ఎక్కువగా సహయపడతాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్, పాస్పరస్, జింక్, పొటాషియం, విటమిన్ బి6, థయామిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేందుకు సహయపడుతుంది. అలాగే బరువు నియంత్రించడంలోనూ సహయపడుతుంది.

3 / 6
ఒకటిన్నర చెంచా పచ్చి మామిడి.. దొసకాయ, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, టోమాటో పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కలిపి తీసుకోవాలి. 2 టీస్పూన్ల పైనాపిల్, యాలకుల పొడి, వేయించిన మసాలా పొడి, ఉప్పు, మిరియాలు కలిపి తీసుకోవాలి.

4 / 6
గ్రైండర్లో బాదం, అల్లం, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు కలిపి మంచి పేస్ట్ గా చేసుకోవాలి.

5 / 6
ఈ సలాడ్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ సలాడ్ ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహయపడుతుంది.

6 / 6
Weight Loss Salad: వేసవిలో బరువు తగ్గడానికి ఈ పదార్థాలతో సలాడ్ తీసుకుంటే బెటర్..